(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 012

॥ శ్రీః ॥
1.12. అధ్యాయః 012
Mahabharata - Adi Parva - Chapter Topics
జనమేజయసర్పసన్నప్రస్తావః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

1-12-0(1069)
రురురువాచ। 1-12-0x(56)
కథం హింసితవాన్సర్పాన్స రాజా జనమేజయః।
సర్పా వా హింసితాస్తత్ర కిమర్థం ద్విజసత్తమ॥ 1-12-1(1070)
కిమర్థం మోక్షితాశ్చైవ పన్నగాస్తేన ధీమతా।
ఆస్తీకేన ద్విజశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛాంయశేషతః॥ 1-12-2(1071)
ఋషిరువాచ। 1-12-3x(57)
శ్రోష్యసి త్వం రురో సర్వమాస్తీకచరితం మహత్।
బ్రాహ్మణానాం కథయతాం త్వరావాన్గమనే హ్యహం॥ 1-12-3(1072)
సౌతిరువాచ। 1-12-4x(58)
`ఇత్యుక్త్వాంతర్హితే యోగాత్తస్మిన్నృషివరే ప్రభౌ।
సంభ్రమావిష్టహృదయో రురుర్మేనే తదద్భుతం॥' 1-12-4(1073)
బలం పరమమాస్థాయ పర్యధావత్సమంతతః।
తమృషిం నష్టమన్విచ్ఛన్సంశ్రాంతో న్యపతద్భువి॥ 1-12-5(1074)
స మోహే పరమం గత్వా నష్టసంజ్ఞ ఇవాభవత్।
తదృషేర్వచనం తథ్యం చింతయానః పునఃపునః॥ 1-12-6(1075)
లబ్ధసంజ్ఞో రురుశ్చాయాత్తదాచఖ్యౌ పితుస్తదా।
`పిత్రే తు సర్వమాఖ్యాయ డుండుభస్య వచోఽర్థవత్॥ 1-12-7(1076)
అపృచ్ఛత్పితరం భూయః సోస్తీకస్య వచస్తదా।
ఆఖ్యాపయత్తదాఽఽఖ్యానం డుండుభేనాథ కీర్తితం॥ 1-12-8(1077)
తత్కీర్త్యమానం భగవఞ్శ్రోతుమిచ్ఛామి తత్త్వతః।'
పితా చాస్య తదాఖ్యానం పృష్టః సర్వం న్యవేదయత్॥ ॥ 1-12-9(1078)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి ద్వాదశోఽధ్యాయః॥ 12 ॥

॥ సమాప్తం పౌలోమపర్వ ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-12-5 నష్టం అంతర్హితం॥ ద్వాదశోఽధ్యాయః॥ 12 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.